Saturday, August 14, 2010

ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రులు

ఇక్కడ చిత్రంలో ఉన్న ప్రముఖ వ్యక్తిని  గుర్తు పట్టగలరా? మన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా చేసారు. మరి మన ఆంద్ర ప్రదేశ్ ను ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్య మంత్రులు ఎందరు? ఇదుగో ఇక్కడ వివరాలు ఉన్నాయి మీ కోసం.
వీరందరి చిత్రాలను సేకరించండి. వారి కాలంలో జరిగిన ప్రధానమైన ఘట్టాలను  ఆ చిత్రాల కింద రాయండి.

సంఖ్య   పేరు ఆరంభముఅంతము   రాజకీయ పార్టీ
1 నీలం సంజీవరెడ్డి     1956 నవంబర్ 1   1960 జనవరి 11    కాంగ్రెసు
2  దామోదరం సంజీవయ్య1960 జనవరి 11  1962 మార్చి 29కాంగ్రెసు
3 నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 291964 ఫిబ్రవరి 29కాంగ్రెసు
4 కాసు బ్రహ్మానంద రెడ్డి  1964 ఫిబ్రవరి 291971 సెప్టెంబర్ 30 కాంగ్రెసు
5పి.వి.నరసింహారావు1971 సెప్టెంబర్ 30 1973 జనవరి 10 కాంగ్రెసు
6రాష్ట్రపతి పాలన1973 జనవరి 101973 డిసెంబర్ 10
7జలగం వెంగళరావు1973 డిసెంబర్ 101978 మార్చి 6 కాంగ్రెసు
8డా.మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 1980 అక్టోబర్ 11కాంగ్రెసు-ఐ
9టంగుటూరి అంజయ్య1980 అక్టోబర్ 111982 ఫిబ్రవరి 24కాంగ్రెసు-ఐ
10భవనం వెంకట్రామ్1982 ఫిబ్రవరి 241982 సెప్టెంబర్ 20కాంగ్రెసు-ఐ
11 కోట్ల విజయభాస్కరరెడ్డి1982 సెప్టెంబరు 201983 జనవరి 9కాంగ్రెసు-ఐ
12నందమూరి తారక రామారావు   1983 జనవరి 9  1984 ఆగష్టు 16తెలుగుదేశం
13నాదెండ్ల భాస్కరరావు1984 ఆగష్టు 161984 సెప్టెంబర్ 16కాంగ్రేసు
14నందమూరి తారక రామారావు1984 సెప్టెంబర్ 161985 మార్చి 9తెలుగుదేశం
15నందమూరి తారక రామారావు   1985 మార్చి 9 1989 డిసెంబర్ 3 తెలుగుదేశం
16డా.మర్రి చెన్నారెడ్డి1989 డిసెంబర్ 31990 డిసెంబర్ 17 కాంగ్రేసు
17నేదురుమిల్లి జనార్ధనరెడ్డి1990 డిసెంబర్ 171992 అక్టోబర్ 9 కాంగ్రేసు
18 కోట్ల విజయభాస్కరరెడ్డి  1992 అక్టోబర్ 91994 డిసెంబర్ 12 కాంగ్రేసు
19నందమూరి తారక రామారావు     1994 డిసెంబర్ 121995 సెప్టెంబర్ 1  తెలుగుదేశం
20  నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబర్‌ 1  2004 మే 14 తెలుగుదేశం
21వై.యస్.రాజశేఖరరెడ్డి2004 మే 142009 సెప్టెంబర్ 2కాంగ్రేసు
22కొణిజేటి రోశయ్య   2009 సెప్టెంబర్ 3 కాంగ్రేసు